• iconJava Online Training In Andhra Pradesh and Telangana
  • icon9010519704

Opening Hours :7AM to 9PM

Teachers
తాళపత్ర గ్రంథం

Java Training in Andhra Pradesh and Telangna

Java Training in Andhra Pradesh and Telangna
కలలో ఏమొస్తే ఏం లాభం , ఏం నష్టం ?

* నగ్నంగా నడుస్తూ కలవస్తే ఆపద లేమీ రావు .
* గాలిలో ఎగిరినట్టు వస్తే ఆస్తి నష్టము .
* అలాగే దేవతలూ , గోవులూ , అగ్ని ,. సరస్సులూ , కన్యలూ , ఫలములూ , పర్వతములూ , నదులూ , సముద్రాలు దాటటం ... వంటివన్నీ ధనాన్నీ , ఆరోగ్యాన్ని పెంపొందించే సూచికలు .
* అలాగే తూర్పు , ఉత్తర దిక్కులకు పోయినట్టు , కోరిన స్త్రీని పొందినట్టు , శవాన్ని చూసినట్టు వస్తే కష్టములు ముందున్నాయని సూచికలు .

పిల్లలు పక్కనెందుకు తడుపుతారు ?

తెలిసీ తెలియని వయసులో దేని గూర్చయినా భయపడటం వల్లా , తల్లీ , తండ్రి పోట్లాడుకోవటం గమనించటం వల్లా , బాగా ఒత్తిడిగా ఏదైనా విషయాన్ని గూర్చి ఆలోచించటము వల్లనూ తోటి పిల్లలు బొమ్మలు తనకి లేవని బెంగ పెట్టుకోవటం వంటి వాటి వల్లా పక్క తడుపుతారు . కాన పిల్లల మనసు తెలుసుకుని ధైర్యమూ , ప్రేమా రంగరిస్తే ఆ అలవాటు క్రమంగా మానేస్తారు . చిన్నతంలో తల్లీ , తండ్రి ప్రేమా , వయసులో స్త్రీకి పురుషుడూ , పురుషునకు స్త్రీ ప్రేమా , పెళ్ళయిన తర్వాత ధనమూ , మధ్య వయస్సులో కూడబెట్టుకున్న ధనమూ ఆపై ఆథ్యాత్మిక భావన ఇవి ఎంతో అవసరము . ఏది తప్పినా , దురదృష్టవంతుల క్రిందలెక్కే .

ఉత్తమ లక్షణాలనగా ఏవి ?

ఏ పలుకూ , ఏ పనీ తనకి అయిష్టమో , బాధా కరమో అట్టి వాటిని ఇతరులకు చెప్పుట చేయరాదు . కోపద్వేషాలతో ఎవ్వరినీ దూరం చేసుకోకుండా , అత్యుత్తమ సభ్యతతో ప్రవర్తిస్తూ , కనులకూ , చేతులకూ , కాళ్ళకూ గల చాపల్యతను విడిచి పెడతాడో వానియే ఉత్తమ లక్షణాలు . తనెంత గొప్ప స్థితిలోనున్నా అర్హులైన వారిని పూజించుటా , గౌరవించుట చేయువాడు ఉత్తముడు . దానంగా ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకొనక పోవటము , అట్లే ఇచ్చిన దానాన్ని నలుగురికీ తానే చెప్పుకోవటము తగదు . దాని వల్ల దాన ఫలం దక్కదు . క్షత్రియుడికి మాత్రమే ఇచ్చిన దానాన్ని చెప్పుకునే హక్కు ఉంది . మాట్లాడే ప్రతి మాట ఎదుటవారికి ప్రియంగా , హితంగా , సరళంగా ఉండాలి . సత్యాన్నే పలుకుతున్నా , వినేవారికి అసత్య మన్నట్టు తోచేలా మాట్లాడరాదు . సర్వ మాటలకి సత్యమే ప్రాణమూ , మూలమూ .

శివలింగం ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు ?

శివునికి నిత్యపూజ జరగాల్సిందే . అలా చెయ్యగలిగితేనే శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవాలి . శివలింగానికి నిత్యము ఖచ్చితమైన సమయంలో అభిషేకమూ , నివేదన జరగాలి . అలా నిష్టగా చేసే పరిస్థితులు ఈ పోటీ ప్రపంచంలో లేవు . కాన శివలింగాన్ని అలా నిత్య పూజ చెయ్య లేనప్పుడు మహాశివుని ఆగ్రహానికి గురి కావటం కన్నా , మీకు దగ్గరిలోని గుడిలో శివలింగాన్ని ఇచ్చివేయటం మంచిది .

నమ్మిన వార్ని వదిలేస్తే ఎంతటి పాపము ?

శరణాగతునకు ద్రోహం చెయ్యటం , స్త్రీని చంపటమూ , సదా బ్రాహ్మణుడి ధనాన్ని హరించటమూ , మిత్రద్రోహం చెయ్యటమూ వలన ఏ ఏ పాపాలు సంక్ర మిస్తాయో , అట్టి పాపం నమ్మిన వార్ని వదిలేస్తే వస్తుంది . భార్య నమ్మి వస్తుంది . ఆమెను వదిలెయ్యటం ... తమ్ముడు అన్నని నమ్ముతాడు . అలాంటి అన్న తమ్ముడ్ని మోసం చెయ్యటం ఇలాంటివన్నీ పై పాపాలతో సమానం .

Course
6000Rs
(2000 Reviews)

Java Learning

Course
6000Rs
(2340 Reviews)

Python Learning

Course
6000Rs
(2000 Reviews)

.NET Learning