• iconJava Online Training In Andhra Pradesh and Telangana
  • icon9010519704

Opening Hours :7AM to 9PM

Teachers
తాళపత్ర గ్రంథం

Java Training in Andhra Pradesh and Telangna

Java Training in Andhra Pradesh and Telangna
తల్లి గర్భంలోని పిండం ఎలా పెరుగుతుంది ?

అయిదు రోజులకు బుద్బుదాకారము , పదిరోజు లకు రేగిపండంత పరిమాణంగా పెరుగుతుంది . ఒక నెలకి శిరస్సు , రెండు నెలలకి భుజాలూ , మూడు నెలలకి గోళ్ళూ , రోమాలూ , చర్మమూ , గుహ్యాంగాలూ , నాలుగు నెలలకి సప్తధాతువులూ , ఐదు నెలలకి ఆకలిదప్పికలూ , ఆరు నెలలకి మాయతో కప్పపడి , ఏడవ నెలలో జ్ఞానం కలిగి అటూ ఇటూ కదులుతాడు . నెలలు నిండి జన్మించే వరకూ లోపల జీవి అనేక విధాలుగా , గత జన్మలో చేసిన పాపాలనూ , తప్పులనూ పునరాలోచించుకుని , ఈ జన్మలో అవి చెయ్యనని ఆ దేవదేవుడ్ని ప్రార్థిస్తూ భూమి మీద పడతాడు . అయితే పడీ పడగానే మాయ కమ్మేస్తుంది . అంతా మరిచి పోతాడు . మళ్ళీ మాములు పోరాటమే . ధన పోరాటము . పోరాటము . కుటుంబ పోరాటము . కీర్తి పోరాటము . వ్యసనపోరాటము . ఆకలిపోరాటము . జూదపోరాటము . ఐహికమైన సుఖాలకి పోరాటము .

ఎలాంటి ఆహారం తీసుకోవాలి ?

తీగల నుంచి వచ్చిన ఆహారము అనగా సొర , బీర , పొట్లకాయ , చిక్కుడు , గుమ్మడి ఇత్యాదివన్నీ ఉత్తమం . కాడ నుంచి వచ్చే ఆహారము అనగా వంకాయ , టమోటా , ముల్లంగీ , మునగా , మధ్యమం . వంకాయను చిక్కుడు వంటి కూరగాయలతో కలిపి తయారు చేసుకోవాలి . విడిగా తినటం అంత మంచిది కాదు . ఇక అధమం భూమి లోపల పండేవి ... అనగా దుంప సంబంధించినవి .

అరటి , రావి , మోదుగ , మర్రి , పచ్చఆకుల్లో భోజనము సకల శుభకరమూ , ఆరోగ్యకరము

వివాహాది శుభకార్యాల్లో ఒకప్పుడు విధిగా అరటి ఆకుల్లోనే భోజనాన్ని వడ్డించేవారు . ఆరోగ్య శాస్త్రాలూ , పురాతన శాస్త్రాలూ భోజనం అరిటాకులోనే ఉత్తమమని శెలవిస్తున్నాయి . ఆకుల్లో ఔషధ గుణాలున్నాయి . అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి . అలాగే రావి ఆకులో భోజనం చేస్తే జననేంద్రియ దోషాలు తొలగిపోతాయి . చిన్న పిల్లలకి చక్కటి మాటలు వస్తాయి . మోదుగ విస్తరిలో భుజిస్తే నేత్ర దోషాలు కనుమరుగవుతాయి . మర్రి ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేస్తే పూర్తి ఆరోగ్యము . పచ్చటి ఆకుల్లో భోజనము వల్ల ఆకులోని క్లోరోఫిల్ వల్ల అనేక రుగ్మతలు , పేగుల్లోని క్రిములు దూరమవుతాయి .

ఏయే దానాల వల్ల ఏయే ఫలితం వస్తుంది ?

* కన్యాదానం వల్ల బ్రహ్మలోకప్రాప్తి
* బంగారాన్ని దానం చెయ్యటం ద్వారా విష్ణులోక ప్రాప్తి
* గుర్రం దానం చేస్తే గంధర్వలోక ప్రాప్తి
* ఏనుగుని దానంగా ఇస్తే శివలోక సాన్నిధ్యము
* ఇల్లు దానం చేస్తే విష్ణు కరుణ
* నాగలి దానం చేస్తే శ్రీకృష్ణుడి ప్రేమ
* భూదానం శివలోక నివాసము
* ఎద్దుని దానంగా ఇస్తే మృత్యుంజయ లోకంలో జన్మ
* గోవుని దానంగా ఇవ్వటం ద్వారా వైకుంఠ నివాసము

పరిపూర్ణ ఆరోగ్యంగా జీవించాలంటే ?

మధ్యాహ్నము ఎండనూ , శవాన్ని కాల్చినప్పుడు వచ్చే పొగనూ , వృద్ధ స్త్రీనీ , తనకన్నా వయసులో పెద్దదైన స్త్రీనీ , గట్టి పెరుగునూ , చీపురు ధూళిని సేవించ కూడదు . సేవించినచో ఆయుష్షు తగ్గును .

Course
6000Rs
(2000 Reviews)

Java Learning

Course
6000Rs
(2340 Reviews)

Python Learning

Course
6000Rs
(2000 Reviews)

.NET Learning